మీ నగ్న ఫొటో కావాలి అడిగిన అభిమానిని … యాంకర్ శ్రీముఖి ఏంచేసిందో చూడండి…!


srimukhi latest photos : షోషల్ మీడియాలో చురుకుగా ఉండే బుల్లితెర యాంకర్ శ్రీముఖి తన అభిమానులు అడిగే ప్రశ్నలకు వీలైనప్పుడు సమాధానాలు ఇస్తుంది. తాజాగా, ఆమె అభిమానులు అడిగే ఫొటోలు పంపిస్తానని, ఇంకా ఏదైనా ఆసక్తికర విషయాలు అడిగిన చెప్పేస్తేనని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పింది.

శ్రీ ముఖి చెప్పినవిదంగానే తన అభిమానులు అడిగిన ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఈ సందర్బంగా ఒక అభిమాని ఆమె నగ్న ఫోటో పంపమని అడిగాడు. ఇలాటి వారి ని ఎదుర్కోవడం శ్రీ ఏమైనా కొత్త… అనుకున్నాడో ఏమో అతని కోరిన ఫోటోను ఆలోచించకుండా పంపించేసింది. అది చూసిన అభిమానులు , శ్రీ తెలివికి ఆశ్చర్య పోయారు. అదేంటంటే ‘నగ్నం’ పేరిట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తీసిన సినిమా టైటిల్ పేరును పంపింది.

ఇంకా కొందరు అభిమానులు నీ ఫెవొరేట్ హీరో ఎవరని శ్రీముఖిని మరో అభిమాని అడగగా ఆమె చిరంజీవి ఫొటో పోస్ట్ చేసింది. తనకు పప్పన్నం, ఆవకాయ ఇష్టమని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీముఖి ఇచ్చింది. అలాగే, పలు ఆసక్తికర అంశాలకు సమాధానాలు చెబుతూ ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో అనేక ఫొటోలు పోస్ట్ చేస్తోంది.