Tollywood news in telugu
శ్రీదేవి సోడా సెంటర్…. తాగితే కిక్కే మరి !

sridevi soda centre హీరో సుదీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. దేనికి సంబదించిన పోస్టర్ శుక్రవారం విడుదల చేశారు.
‘శ్రీదేవి సోడా సెంటర్’ వద్దకు వచ్చి సోడాని చేతులో పట్టుకొని బోర్డుకు వెనుకవైపు ఉండడంతో సుదీర్ పాత్ర జాతరలో బోర్డులు అమర్చే క్యారక్టర్ కావచ్చని జనాలు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాని కరుణ కుమార్ దర్శకత్వంలో, చిల్లా విజయ్,శశిదేవి రెడ్డి నిర్ముస్తూన్నారు. ఈ సినిమా పోస్టర్ విధులపై బారి అంచనాలు మొదలయ్యాయి. దీని ద్వారా మంచి గణ విజయం సాదిస్తుందని భావిస్తున్నారు.
ఇంతకముందు కరుణ కుమార్ దర్శకత్వం లో ‘పలాస 1978’ గణ విజయంతో దూసుకెళ్లిన విషయం తెలిసిందే.