Tollywood news in telugu
Sreemukhi: యూత్ హార్ట్ బీట్ పెంచుతున్న యాంకర్ శ్రీముఖి !
ప్రతీరోజు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూ తన తోటివారిని ఆటపట్టిస్తూ అల్లరిపిల్లగా పేరుతెచ్చుకున్న శ్రీముఖి, ఇపుడు బుల్లితెర షోలలో బిజీ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సినిమాలో మెరుస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.
తాజా ఈ భామ తన లేటెస్ట్ ఫొటోస్ ను షోషల్ మీడియాలో విడుదల చేసింది.

శ్రీముఖి ఫోటో షూట్ Photo : Instagram

శ్రీముఖి ఫోటో షూట్ Photo : Instagram

శ్రీముఖి ఫోటో షూట్ Photo : Instagram

శ్రీముఖి ఫోటో షూట్ Photo : Instagram