Tollywood news in telugu

ఎర్రగడ్డ లో రియల్ హీరో ని చుడండి

 

sr nagar incidentఎర్రగడ్డలో జరిగిన మరో సంఘటనలో ఒక రియల్ హీరో వెలికిలోకి వచ్చాడు, కన్నా తండ్రే నమ్మించి మోసం చేసి s r నగర్ కి రప్పించి తాను వెంట తెచ్చుకున్న కత్తి తో తన అల్లుడు కూతురు పైన విరుచుకు పడ్డాడు , సాక్షుల కథనం ప్రకారం వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా అల్లుడు ఉన్న ఇంటికి తాగి వెళ్లి నా కూతుర్ని బాగా చూసుకో అంటుండేవాడని, అంత బాగా ఉందనుకుంటే సడన్ గ పిలిచి మరి కూతుర్ని చంపేందుకు యత్నిచాడు.

ఇటీవల జరిగిన ప్రణయ్ ఉదంతానికి ఇది చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య లవర్స్ చాల ఆందోళనలో పడిపోయారు.

Read  telugu video songs download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button