Today Telugu News Updates
మీరు మాస్క్ ధరించండి అంటూ … స్పైడర్ మ్యాన్ పాఠాలు !

కరోనా మహమ్మారి వల్ల అందరి జీవితంలో మాస్క్‌లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది . వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బయటకు వెళ్లే సమయంలో అందరికీ మాస్క్ తప్పనిసరి అయింది .
ఇదిలా ఉంటే మాస్క్ వాడకంపై కొంతమంది ప్రముఖులు కూడా వారివారి స్టైల్ లో అవగాహనను కలిపిస్తున్నారు .
ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ 3 షూటింగ్ జరుగుతుండగా స్పైడర్ మ్యాన్ పాత్రాధారి ‘టామ్ హోలెండ్’ సెట్స్‌లో మాస్క్ ధరించి ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. ఇక నుండి మీరు కూడా మాస్క్ ధరించి మీ ప్రాణాలను కాపాడుకోవాలని హితవుపలికారు.