telugu gods devotional information in telugu

ఈరోజు రంభా వ్రతం తప్పక చేయండి.

ఈరోజు మార్గశిర సోమవారం యొక్క ప్రత్యేక ఆరాధన క్రమం.

ఈరోజు మార్గశిర తదియ సోమవారం ప్రత్యేకంగా చంద్రుని అనుగ్రహం కోసం శివారాధన చేయాలి. ఈరోజు చేసే ఈశ్వర ఆరాధన మన: శాంతిని కలిగిస్తుంది. చంద్రుడు మనః కారకుడు మనసుకు తాపాన్ని కాని ఆహ్లాదాన్ని కాని కలుగ జేయువాడు.

ఈరోజు మరొక విశేషం రంభా వ్రతం. రంభా ఫలం అనగా అరటి పండు అన్న విషయం తెలుసు కదా?అరటి చెట్టు ముఖ్య భూమిక గా చేయు వ్రతం.ఈరోజు ఈ వ్రతం లో భాగంగా అరటి చెట్టుని పూజ చేయాలి. అరటి ఆకులో భోజనము చేయాలి. అరటి కాయని కూరవండాలి లేదా అరటి దూట ని పచ్చడి చేయాలి. అరటి కాయ వేసే ముందు కాచే పువ్వు ని దానం చేయాలి . ఇవన్ని చేయడం వల్ల అరటి గెలలో పళ్ళ వలె కుటుంబం వీడిపోకుండా ఐక్యత తో ఉంటుంది. కుటుంబ ఐక్యత వల్ల సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి వీలయిన వారు ఆచరణ చేయండి
శంభో మహదేవ శంభో

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button