Space Hotel: అంతరిక్షంలో అద్భుత మైన హొటళ్… 5 స్టార్ హోటల్ ని తలదన్నే సౌకర్యాలు…!

Space Hotel ప్రతీసారి భూమి మీద ఉన్న హోటల్ కి ఎమ్ వెళ్తారు….ఈ సారి అంతరిక్షం లో ఉండే హోటల్ పై ఒక లుక్కేద్దామా. ఎవరిదగ్గరైతే డబ్బు అంతులేకుండా ఉందొ వారు ఈ సారి అంతరిక్షం లో ఉండే హోటల్ కి వెళ్లే ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడే కాదండోయ్, ఈ హోటల్ 2027 వరకు రూపుదిద్దుకోనుంది.
దీనికోసమని ఆర్బిటాల్ అసెంబ్లీ అనే కంపనీ 2025లో ఈ హోటల్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి , 2027 వరకు అంతరిక్షంలో హోటల్ని నిర్మిస్తుంది.

ఇక రెస్టారెంట్ లో ఉండే సౌకర్యాల విషయానికి వస్తే…. ‘ఎక్స్’ఆకారంలో ఉండే ఈ హోటల్లో రెస్టారెంట్లు, జిమ్‌లు, లైబ్రరీలు, హెల్త్ స్పా, సినిమా థియేటర్లు, భూమిని చూసేందుకు ప్రత్యేకంగా కొన్ని గదులు అలాగే బార్లు కూడా ఉండనున్నాయి.

ఈ స్పేట్ హోటల్లో 400 మందికి ఆతిథ్యం ఇచ్చేంత స్పెస్ ఉంటుంది. అదేవిదంగా ప్రత్యేక రూమ్స్ కూడా ఉంటాయి.

ఇప్పటినుండి 2027 కల్లా అంతరిక్షంలో స్టార్ హోటల్ కి వెళ్లేందుకు సిద్ధం కండి మరి.