telugu facts

ఇంతకీ సౌత్ లో మనోళ్లే కింగ్స్ నా?

సౌత్ లో మనోళ్లే కింగ్స్ నా?

సౌత్ ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నిటిలో తమిళ్, తెలుగు మార్కెనే వేరు, అయితే ఇప్పటివరకు లెక్కలు వేరేలా ఉన్నాయి ఇప్పటి నుండి వేరేలా ఉండేలా ఉన్నాయని ఈ సినిమా కలెక్షన్స్ చుస్తే అర్ధం అవుతుంది.

సౌత్ అంటే తెలుగు కంటే తమిళ్ కలెక్షన్స్ పైన్ ఎక్కువ ఫోకస్ ఉండేది , దానికి కారణం రజినీకాంత్ , విజయ్ ల మార్కెట్ లే కారణం, ముందు నుండే వాళ్ళ వసూళ్ల గుయించే పెద్ద చర్చ తర్వాత స్థానంలో తెలుగు ఉండేది.

కానీ కాలం మారిపోతుంది తెలుగు సినిమా స్థాయి విస్తరిస్తుంది దీనిపై ప్రముఖ కారణం బాహుబలి దర్శకుడు జక్కన్న అని ముందుగా పిలుచుకునే రాజమౌళి. తెలుగు సినిమా స్థాయి ని 2000 కోట్ల మించిన వసూళ్లు తేగలదని నిరూపించాడు ఇప్పటికి ఈ సినిమానే ఇండియా లో మొదటి స్థానంలో ఉంది.

ఇక దాన్ని కొనసాగింపుతో వచ్చిన మొదటి రోజు కలెక్షన్స్ , అజ్ఞాతవాసి , అరవిందసమేత , భరత్ అనే నేను , ఖైదీ నం 150 , ఇలా వరుస పెట్టి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ తెలుగు సినిమా స్థాయిని పెంచాయనే చెప్పుకోవచ్చు.

ఇక మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు సౌత్లో చూస్తే ఇలా ఉన్నాయి.
బాహుబలి 2 (తెలుగు, తమిళ్, హిందీ) – 214cr ,కబాలి (తెలుగు, తమిళ్, హిందీ) – 87 .5 cr, బాహుబలి 1 ,(తెలుగు, తమిళ్, హిందీ) – 73 cr, అజ్ఞాతవాసి (నో డబ్) – 60 cr, అరవిందసమేత (నో డబ్) – 58 cr,భరత్ అనే నేను (నో డబ్) – 53 .8 cr,ఖైదీ నం(నో డబ్) – 150 – 50 .45 cr,మెర్సల్ (నో డబ్) – 47 .1 cr
,జై లవకుశ (నో డబ్) – 46 .6 cr,రంగస్థలం (నో డబ్) – 43 .8 cr

ఇలా దీన్నిబట్టి చూస్తే తెలుగు సినిమా స్థాయి ముందు ముందుగా ఇంకా డామినేషన్ చేసే రోజులు వచేయని చెప్పకనే చెప్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button