Tollywood news in telugu
సోనూసూద్ ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టాడో తెలుసా ? సహాయం కోసం ఇంతలా ఎవరు చేయరేమో

బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన వున్నా ఆస్తుల్లో కొన్నింటిని తాకట్టు పెట్టాడని వార్తలు వినబడుతున్నాయి . సోనూసూద్ రూ.10 కోట్ల విరాళం పోగుచేయడానికి ముంబయిలోని జుహూలో వున్నా తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు తెలుస్తుంది . ఇందులో రెండు దుకాణాలు మరియు ఆరు ఫ్లాట్లు ఉన్నాయట.
ఈ సంవత్సరం సెప్టెంబరు 15న అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబరు 24న రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని సమాచారం. ఈ విషయం పై సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ రితేష్ మెహతా మాట్లిడుతూ ‘ఎదుటివారి కోసం ఇలాంటి పని చేసిన వాళ్లను నేను ఇంత వరకు చూడలేదు’ అని మీడియాతో చెప్పుఇకొచ్చాడు.
రితేష్ మెహతా మాటలపై సోనూసూద్ యేమని స్పందిస్తాడో వేచి చూడాలి .