Today Telugu News Updates

ఇంతగా దానాలు చేస్తున్న సోనూసూద్ ఆస్తులు ఎన్నో తెలుసా !!!

Sonusood Property value

Sonusood Property value:: సోనూసూద్ అంటే ఒక అరుంధతి , జులాయి లాంటి చిత్రాల్లో అత్యంత క్రూరుడిగా కనిపించిన , తాను రియల్ లైఫ్ లో అంతకు పూర్తి విభిన్నం , ఆ మాటకి వస్తే సోనూసూద్ తెలిసి దానాలు చేసినవి ఇటీవల తెలిసిన తెలియకుండా దానాలు చేసినవి ఎన్నో అని చెపుతారు తన సన్నిహితులు . లక్డౌన్ పడ్డాక డబ్బులు ఎపుడు సంపాదిస్తామొ తెలియని సమయంలో పెద్ద పెద్ద సెలెబ్రెటీలు డబ్బులని ఆదా చేస్తూ ఏదో ఉడతా భక్తి సహాయం చేసిన ఘటనలు ఉన్న, సోనూసూద్ చేసిన సహాయం చాలా గొప్పది , విలువ కట్టలేనిది , తనకి ఎంతో మంది ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టింది .

సోనూసూద్ రాజకీయాల్లో లేడు కానీ ఇదంతా సహాయం ఎలా చేస్తున్నాడు , ఇతనికి ఇంత డబ్బులు ఎక్కడివి అనే అనుమానాలు కలుగుతున్నాయి , సోనూసూద్ 20 ఏళ్ళ నుండి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సొంతంగా పైకి వచ్చాడు , వచ్చిన డబ్బులతో వ్యాపారాలు మొదలు పెట్టాడు , తాను ముంబయ్ లో మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో హోటల్ లు రన్ చేస్తున్నాడు , ఇటీవల తన’హోటల్ ని సైతం క్వారంటైన్ కి వాడుకొమ్మని ముంబై మునిసిపల్ అధికారులకి అప్పగించాడు .

ఇప్పటివరకు ఈ కరోనా కష్టకాలంలో 10 కోట్ల వరకి ఖర్చు చేసాడు , సొంత డబ్బుతో ఎంతో మంది వలస కార్మికుల్ని వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసాడు , అలాగే ఆకలి అన్నవాళ్లందరికి అన్నం పెట్టాడు , ఇలా ఇటీవల చిత్తురు లో వైరల్ ఐన వీడియో చూసి వాళ్ళకి ట్రాక్టర్ ని అందచేశాడు , ఇలా తాను సొంతంగా చేయటం చాల అబినందించదగిన విషయం . ఇంతకీ తన ఆస్తి మొత్తం విలువ 150 కోట్ల పై మాటే, కానీ వేల కోట్లు ఉన్న వాళ్ళు కుడా చేయలేని సహాయం చేసాడు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button