Tollywood news in telugu
సోనూసూద్ సడెన్ సర్ప్రైజ్ … అభిమాని కళ్ళల్లో ఆనందబాష్పాలు !
ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనూసూద్, తనని ఎంతగానో అభిమానించే వారి ఇంటికి సోనూసూద్ సడెన్ గా వెళ్లి వారికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక సోను ని చుసిన అభిమాని కళ్ళలో నీరు ఆగలేదు.
సోను అభిమాని పెట్టిన చిన్న హోటల్లో కాసేపు గడిపి , అక్కడినుండి మళ్ళీ షూటింగ్ కి వెళ్ళిపోయాడు.

sonusood images

sonusood images

sonusood images

sonusood images

sonusood images