Tollywood news in telugu

Sonu Sood Request: బ్రదర్ ఇలాంటి పనులు చేయొద్దు అంటూ….అభిమానులకు సోనూసూద్ రిక్వెస్ట్ !

Sonu Sood Request

Sonu Sood Request: సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నప్రజలను ఎంతగా ఆదుకున్నాడో  అందరికి తెలిసిన విషయమే, ఆ సమయంలో సోను పేదవారికి  ఆర్ధిక సాయం అందించారు. అలాగే  వలస కార్మికులను, విద్యార్దులను వారి స్వస్థలాలకు చేర్చి రియల్ హీరో గా చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతటి గొప్ప మనసు ఉన్న సోనూసూద్ ని చూసి భారతదేశ ప్రజలు ఫిదా అయ్యారు.

మరికొందరు సోను కి ఏకంగా  గుడి కట్టి మరీ దేవుడిగా చూస్తున్నారు. ఆదిలా వుంటే  తాజాగా ఓ తెలుగు అభిమాని అయితే సోనూ మీద పిచ్చి ఇష్టం  తో  అతడి పేరును చేతిపై టాటూ  వేయించుకున్నాడు. ఆ టాటూ ను సోనూసూద్ కి ట్వీట్ చేయడంతో , సోను అతనికి సమాధానంగా  మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు , బ్రదర్ దయ చేసి టాటూలు వేయించుకొని ఆ నొప్పిని భరించవద్దు అంటూ రిక్వెస్ట్ చేసాడు. ‌

Read  milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button