Today Telugu News Updates
Sonu sood Reaction On IT Raids : సమయమే సమాధానం చెపుతుంది!

Sonu sood పైన ఇటీవల it raids ఐన విషయం తెలిసిందే , అయితే జనాలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు , చాలా వరకు పోసిటివ్ గా స్పందించగా కొందరు ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు ,
దీనిపైన సోను సూద్ స్పందించారు తాను మాట్లాడుతూ ప్రతిసారి మనం సమాధానం చెప్పాల్సిన పనిలేదు , కాలమే సమాధానం చెప్తుంది , ఒక 5 రోజులు విరామం తర్వాత మల్లి సేవకి రెడీ అంటూ తెలిపాడు .
ఇందుకు గాను జనాలు ఆగ్రహావేశాలు చూపిస్తున్నారు , దోచుకునే రాజకీయ నాయకులని వదిలి సేవ చేసేవాడిని ఇబ్బందికి గురిచేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు , 95% వరకు జనాల స్పందన ఇలానే ఉంది , మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే