Today Telugu News Updates
సుడిగాలి సుదీర్ గురించి తెలియని కొన్ని నిజాలు !

ఇపుడు బుల్లి తెరను ఏలుతున్నవారిలో సుడిగాలి సుదీర్ ఒకరు అని చెప్పాలి. ఒకప్పుడు మెజీషియన్ గా పనిచేసిన సుదీర్, కొందరి పరిచయం ద్వారా తన తల రాతే మారిపోయింది. ఇపుడు ఇతనికి ఉన్నంత బిజీ షెడ్యూల్ ఎవరికీ లేదనే చెప్పాలి.
అంతగా బిజీ అయిపోయాడు జబర్దస్త్ పుణ్యమా అని, ఐతే సుదీర్ గురించి తెలియని విషయాలు ఏంటని అనుకుంటున్నారా. ఇతను ఒక మెజీషియన్ గానే తెలుసు కానీ ఇతను జబర్దస్త్ కి ఎలా వచ్చాడో కొంతమందికి మాత్రమే తెలుసు.
గెటప్ శ్రీను అప్పట్లో తాను కమెడియన్ వేణుతో కలిసి ఓ సినిమా కోసం మలేసియాలో 30 రోజులున్నానని, అప్పుడే ఆయనతో పరిచయం అయిందని చెప్పాడు శ్రీను, సుదీర్ వాళ్ళ అమ్మ ఏదో ఒక దారి చూపించరా అని అడిగేదని, ఆ విషయం గుర్తుంచుకొని వేణుకి సుదీర్ ను పరిచయం చేయడం తో సుదీర్ తనని తాను నిరూపించుకొని ఇపుడు ఇలా మీ ముందు ఉన్నాడని శ్రీను తెలిపాడు.