Tollywood news in telugu

Sohel as Pregnant Man : మిస్టర్ ప్రేగ్నన్ట్ గా మరీనా బిగ్ బాస్ సోహెల్ :-

Sohel as Pregnant Man

Sohel as Pregnant Man : బిగ్ బాస్ 4 లో తనదైన స్టైల్ లో ప్రజలని అలరించి టాప్ 3 పొజిషన్ లో హాఫ్ అమౌంట్ సొంతం చేసుకున్న సోహెల్ , వరుసబెట్టి సినిమా లు సైన్ చెసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం సోహెల్ తీస్తున్న సినిమాలలో ఒక సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు , ఆ సినిమా టైటిల్ మిస్టర్ ప్రేగ్నన్ట్ గా ప్రకటించి పోస్టర్ వదిలారు చిత్ర బృందం.

పోస్టర్ లో సోహెల్ ప్రేగ్నన్ట్ గా కనిపించాడు. పోస్టర్ చాల కొత్తగా ఉండడం తో ప్రజలందరినీ ఆకర్షించింది. సోహెల్ ఏంటి , ప్రేగ్నన్ట్ ఏంటి , అసలు అబ్బాయి ప్రేగ్నన్ట్ అవ్వడం ఏంటి అనే ఆలోచనలు అందరిలో మొదలయ్యాయి. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకునీ, ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో సోహెల్ కి సరసన రూప కొడువాయూర్ , ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఫేమ్ కనిపించబోతుంది. ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించగా , మిక్ మూవీస్ బ్యానర్ లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి మరియు రవిరెడ్డి సజ్జల నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయనున్నారు.

ఈ సినిమాని నవంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. పోస్టర్ తోనే సినిమా పైన అంచనాలు లేపిన సోహెల్ సినిమాలో ఏ రేంజ్ లో అలరించబోతున్నాడో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button