telugu bigg boss

Sohel: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన సోహెల్

తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రిటీల నుండి ఆదరణ లభిస్తుంది తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను బిగ్ బాస్ ఫేమ్ సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ స్వీకరిస్తూ మొక్కలు నాటారు. ఈ మేరకు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ , అరియన, మెహబూబ్, అఖిల్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని సవాల్ విసిరారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button