Tollywood news in telugu
అవనిగడ్డలో మరోసారి కలకలం
దివిసీమలో మరోసారి పాముల కలకలం
కృష్ణా జిల్లా దివిసీమలో కొన్ని రోజుల క్రితం పాముల కాటు తో రోజు పదుల సంఖ్యల్లో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి రావడం తెలిసినదే.దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక టీమ్ ని కుడా నియమించింది.ప్రజలు కుడా సుప్రసిద్ద మోపిదేవి సుబ్రమణ్య క్షేత్రం లో పాముల బెడద తగ్గించమని పూజలు కుడా చేసారు.
అయితే మల్లి ఈరోజు అవనిగడ్డలో ఒక చిన్న పాము కనబడటం తో యువకులు దాన్ని కొట్టి చంపారు.దీంతో ఆగ్రహం చెందిన తల్లి పాము కాటు వేయడం కోసం ప్రజలను పరుగులు పెట్టించడం టో యువకులు కనబడిన ప్రతి పామును కొట్టి చంపారు.మొత్తం మీద ఈరోజు ఒక ఏడు పాముల్ని చంపారు.