ఒక చిన్న మిస్టేక్ గుర్తిచి ఉంటె వీరప్పన్ బ్రతికేవాడు !

smuggler veerappan వీరప్పన్ ఒక స్మగ్లర్ అడవినే తన బిజినెస్ స్పాట్ గా చేసుకొని, అడవిలో దొరికే గంధపు చెట్లను, ఏనుగు దంతాలను దేశ విదేశాలు స్మగ్లింగ్ చేస్తూ కోట్లను ఆర్జించేవాడు.
ఇలాంటి వీరప్పన్ ని పట్టుకోడానికి 100 కోట్ల రూపాయలను కర్ణాటక,తమిళనాడు ప్రభుత్వాలు ఖర్చు చేసాయి. వీరప్పన్ ని పట్టుకుంటే ఈ ప్రభుత్వాలు 5 కోట్ల రూపాయలుకూడా నజరానా ను కూడా ప్రకటించాయి.
వీరప్పన్ స్మగ్లింగ్ తో పాటు 120 హత్యలు కూడా చేసినట్టు మీడియాద్వారా తెలిపాడు.
చివరకు SP విజయ్ కుమార్ ప్రవేశ పెట్టిన ‘ఆపరేషన్ కొకూన్’ లో వీరప్పన్ ని చాల రోజులుగా అబ్సర్వ్ చేసి తన వీక్నెస్ లను పసిగట్టి, తనకి ఉన్న కంటిసమస్యను తెలుసుకొని, అడవిలో అంబులెన్స్ నడుపుతున్న ఒక పోలీస్ వీరప్పన్ కి దగ్గరై, తనకి ఉన్న కంటి సమస్యని చూపించుకోవాలని ఒత్తిడి తెచ్చి ప్లాన్ ప్రకారం వీరప్పన్ తన అనుచరులను తన అంబులెన్స్ లో ఎక్కించుకొని సేలం అనే పట్టణము వైపుకు వెళ్తూ సడ్డెన్ గా కార్ ని ఆపి ఆ పోలీస్ కార్ దిగి పారిపోయాడు.

ప్లాన్ ప్రకారం ఆ స్పాట్ దగ్గరే ఉన్న పోలీసులు వీరప్పన్ తన అనుచరులు ఉన్న ఆ అంబులెన్స్ పై కాల్పులు జరపడంతో వారు అందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
వీరప్పన్ గమనించని చిన్న మిస్టేక్ ఏంటంటే :

పోలీసులు ప్లాన్ లో వాడిన అంబులెన్స్ పై salem కు బదులుగా selam అని స్టిక్కరింగ్ వేయించారు. ఇది వీరప్పన్ గమనించి ఉంటె వీరప్పన్ బ్రతికేవాడేమో.