News

వయసుని బట్టి ఏ మనిషి ఎంత టైం నిద్రపోవాలో తెలుసుకోండి

నేటి ఉరుకుల పరుగుల సమాజంలో ప్రతి మనిషికి సరైన నిద్ర అనేది చాలా ముఖ్యం ఈ నిద్ర వల్ల మనిషి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సరైన నిద్ర లేకుంటే అన్ని రోగాలు చుట్టుముడతాయి.

ప్రతి ఒక్కరూ 7-8గంటలు నిద్ర పోవాలని అని కొందరు చెబుతుంటారు కానీ అందులో నిజం లేదు మనిషి వయసును బట్టి ఈ నిద్ర సమయలు మారుతూ ఉంటాయి. ఏ వయసు వారు ఎంత సేపు నిద్రపోవాలని అనేది తెలుసుకుందాం…

★ పుట్టినప్పటి నుండి 3నెలల వరకు :- సుమారు 17 గంటలు

★ 4-11 వయస్సు గల వారు:- 12-15 గంటలు..

★1-2 ఏళ్ల వయసు పిల్లలు :- 11-14 గంటలు..

★3-5 ఏళ్ల వయసు :- 10-13 గంటలు..

★6-13 ఏళ్ల వయసు:- 9-11 గంటలు

★14-17 ఏళ్ల వయసు:- 8-10 గంటలు

★18-25 ఏళ్ల వయసు:- 7-9 గంటలు

★26-64 ఏళ్ల వయస్సు: 7-9 గంటలు

★65+ ఏళ్ల పై బడిన వారు:- 7-8 గంటలు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button