Ram srileela comobo : శ్రీలీల రామ్ కంబో నార్త్ లో టాక్ ఎలా ఉందంటే.

Ram srileela comobo song : శ్రీలీల రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద , సినిమా రిలీజ్ కాకముందే చర్చనీయాంశంగా మారింది, అది తెలుగు స్టేట్స్ లో కాదు ఏకకం గా నార్త్ లో…
ఇంతకీ విషయం లో కి వెళ్తే స్కంద సినిమాలోని వీడియో సాంగ్ ప్రోమోస్ లో అందులో ఉన్న బీట్ కి రామ్ శ్రీలీల చేసే డాన్సులకి మెస్మరైజ్ అవుతున్నారు … ఇప్పటికి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా , గండర బాయ్ , నీ చుట్టూ చుట్టూ అనే రెండు సాంగ్స్ నార్త్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
అయితే నార్త్ జనాలకి ఈ పాటలు ఎక్కటానికి కారణం రామ్, అప్పట్లో చేసిన ఇస్మార్ట్ శంకర్ నార్త్ లో గట్టిగ ఎక్కింది, ఆ సినిమాని యూట్యూబ్ లో రియాక్షన్స్ రూపంలో చాలామందికి చేరింది , అందులో రామ్ ఆక్షన్ , డాన్స్ కి ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు, ఇపుడు రిలీజ్ ఆయె స్కంద కూడా మాస్ యాక్షన్ గా తెరకెక్కింది ఇక ఈ సినిమా తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీలో రిలీజ్ చేయనున్నారు, కొంచెం టాక్ పాజిటివ్ గా వచ్చిన తెలుగుతో పాటు హిందీలో కూడా హిట్ ఆయె ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమా ఈ నెల 15 September 2023 రిలీజ్ కానుంది.