Tollywood news in telugu
Alia Bhatt gift to Sithara : అలియా బట్ ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన సితార !

ఘట్టమనేని సితార కి బాలీవుడ్ భామ ఒక అదిరిపోయే గిఫ్ట్ ని అందించింది. అలియా, నమ్రత కి మంచి ఫ్రెండ్స్ కావడంతో హైదరాబాద్ కి వచ్చిన ఈ భామ నేరుగా మహేష్ ఇంటికి వెళ్లి మరీ తాను తెచ్చిన గిఫ్ట్ ను సీతారాకు అందించింది.
మహేష్ కుమార్తె సీతారాకు అలియా ఒక డ్రెస్ ని గిఫ్ట్ గా తీసుకు వచ్చింది. ఈ డ్రెస్ ని చుసిన సితార వెంటనే ధరించి తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘ఎడమమా ‘ అనే బ్రాండ్ ని సెలెబ్రిటీస్ చాల ఇష్టపడుతూ ఉంటారు. ఈ బ్రాండ్ ప్రత్యేకించి చిన్న పిల్లలకోసం మంచి డిజైన్లను అందిస్తుంది.
తనకి గిఫ్ట్ ఇచ్చిన అలియా కు సితార థాంక్స్ తెలిపింది.