Tollywood news in telugu

సింగర్ సునీతా మరోసారి మ్యారేజ్ కి రెడీ అంటుందట !

singar sunita

టాలీవుడ్ లో పాపులర్ సింగర్ సునీతా మరోసారి వార్తల్లో నిలిచారు. సునీతా నటిగా, గాయనిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, తన కెరీర్ ని కొనసాగిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ అనే వ్యక్తి తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు,కుమార్తె కూడా ఉన్నారు.

గతంలో వీరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోవలసి వచ్చింది. దీనికి గల కారణం అర్ధం చేసుకొనే వయసు రాకముందే పెళ్లిచేసుకోవడం అని చెప్పవచ్చు.

ఇపుడు సునీతా మరోసారి పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సునీతా చేసుకోబోయే అతను డిజిటల్ రంగానికి చెందినవాడని ఇతనితో పెళ్లి సై అందని తెలుస్తుంది.

ఇక ఇందులో నిజమెంతో వేచిచూడాలి మరి.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button