Tollywood news in telugu

singar sunitha marriage date fix :సింగర్ సునీత పెళ్లి ముహూర్తం ఖరారు…కొత్త సంవత్సరంలో సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది !

singar sunitha marriage date fix

టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో ప్రముఖ గాయని సునీత పెళ్లి ముహూర్తం ఖరారైంది. డిజిటల్ మీడియా నడుపుతున్న  రామ్‌ వీరపనేనితో సునీత ఏడడుగులు వేయడానికి రెడీ అవుతుంది.

ఇక వచ్చే కొత్త సంవత్సరం  జనవరి 9వ తేదీని సునీత వివాహం జరగనుంది. ఈ వివాహం కేవలం  కుటుంబ సభ్యులు మరియు  సన్నిహితుల మద్యే జరగనుంది. 

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న సునీత కొన్ని సంవత్సరాల నుండి ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇపుడు రామ్‌ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి రెడీ అయ్యారు.  కొన్నిరోజుల క్రిందే  కుటుంబ సభ్యుల మధ్య  రామ్‌, సునీతల నిశ్చితార్థం చాల సింపుల్ గా జరిగింది.

ఈ మధ్యనే సునీత,రామ్ లు  కలిసి తోటి  సింగర్స్‌ కి గ్రాండ్‌ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రీ వెడ్డింగ్ పార్టీలో మునిగితేలారు.

Read  Uppen Krithi Shetti : తన కోరికను ఒప్పుకొనేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానంటున్న చిన్నది... మరి ఆ కోరికేంటో ఒక లుక్ వేద్దామా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button