Tollywood news in telugu
Nani Shyam Singha Roy Launched : మొదలైన శ్యామ్ సింగ్ రాయ్ ….
నాని 27వ సినిమా శ్యామ్ సింగ్ రాయ్ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఇందులో ఉప్పెన ఫెమ్ కృతి శెట్టి, సాయిపల్లవి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా పోస్టర్ కోల్కతా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇంతకముందే సినిమా పోస్టర్ని దసరాకు విడుదలచేయడం జరిగింది.

ఈ గురువారం మంచిరోజు కావడంతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అదేవిదంగా ఈ సినిమాకి మిక్కీ జే మియర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.