Today Telugu News Updates

శ్రద్ధ దాస్ బిగ్ బాస్ – 4 పైన క్లారిఫికేషన్!

Shradha das clarification on bigboss 4

Shradha das clarification on bigboss 4 :: శ్రద్ధ దాస్ , ఆర్య 2 తో ఎంట్రీ ఇచ్చిన ఈ బామ, గుంటూరు టాకీస్ తో మరింత ఫేమ్ సంపాదించి అడపాదడపా హిందీ సినిమాల్లో చేస్తూ , అలాగే వెబ్ సిరీస్ లు కుడా చేస్తూ బిజీ గా ఉంది , అయితే న్యూస్ చానెల్స్ మరియు అనేక వెబ్సైట్లు “శ్రద్ధ దాస్” బిగ్ బాస్ లో పాల్గొంటున్నట్టు రాశారు .

వీటి పైన శ్రద్ధ దాస్ వివరణ ఇస్తూ ఇక మీద ఇలాంటి వార్తలు రావద్దు నేను లీగల్ గ ప్రోసిడి అవ్వాల్సి ఉంటుందని వార్ణింగ్ లా ఇచ్చింది , నన్ను ఎవరు బిగ్ బాస్ – 4 కోసం సంప్రదించలేదు , ఇలాంటి రూమర్స్ అసలు నమ్మొద్దు అని సోషల్ మీడియా వేదికగా స్పందించింది .

నాగార్జున హోస్ట్ చేసే బిగ్ బాస్ – 4 ఆగష్టు 30 నుండి స్టార్ట్ అవుతున్నట్టు సమాచారం .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button