Today Telugu News Updates

షోయబ్ అక్తర్ ప్రేమ చాలా క్రూరమయినది .

Shoaib vs sehwag war:: షోయబ్ అక్తర్ , క్రికెట్ క్రీడాభిమానులకి ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు , 1990 నుండి 2000 ల దశకాల్లో తన ఫాస్ట్ బౌలింగ్ తో బాట్స్ మెన్ కి బౌలింగ్ తో వెన్నులో వణుకు పుట్టించడంటే అది అతిశయోక్తి కాదు , షోయబ్ బోలింగ్ ఆడాలంటే ముందు బాల్ బాడీ కి తాకకుండా , దెబ్బలు తగలకుండా ఉంటె ఏదో ఒక బాల్ కి పరుగులు తీయొచ్చు , అయితే ముందుగా గాయాల పాలు కాకుండా చూసుకోవాలి, షోయబ్ అక్తర్ బౌలింగ్ ఆడాలంటే అవతల బ్యాటింగ్ యోధుడయి ఉండాలి , ఇండియాలో ఆలా తనని ఎదురుకొనే వాళ్లలో సచిన్ , సౌరభ్ గంగూలీ తర్వాత సెహ్వాగ్ మాత్రమే అని చెప్పాలి .

ఇటీవల షోయబ్ తన మాటలని ముక్కుసూటిగా చెబుతున్నాడు , గంగూలీ గురించి గొప్పగా చెప్పిన షోయబ్ ఇటీవల సెహ్వాగ్ గురించి కాస్త అభ్యన్తరకరంగా మాట్లాడి విమర్శలపాలు అయ్యాడు , సెహ్వాగ్ ని గ్రౌండ్లో కొట్టే వాణ్ని ఆ మాట నేను విని ఉంటె ఆ తర్వాత హోటల్లో కుడా కొట్టేవాణ్ణి అని స్పందించాడు , అయితే దీనిపైన సెహ్వాగ్ స్పందించలేదు ఇంతకీ సెహ్వాగ్ ఏం పాపం చేసాడు ? .

ఇంతకీ సెహ్వాగ్ అక్తర్ ని ఏమన్నాడంటే స్లేడ్జింగ్ కి పాల్పడ్డ అక్తర్ తనపైన బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొట్టగా తాను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో నీ బాబు ఉన్నాడు తనకు చెప్పమని అన్నానని సెహ్వాగ్ అన్నాడట . అయితే నాన్ స్ట్రైకర్ లో ఉన్నదీ ఎవరో కాదు సచిన్ టెండూల్కర్, దీనిపైన అక్తర్ ఆలా స్పందించాడు .

కానీ అక్తర్ ప్రేమ చాలా క్రూరమయినది అని థానే చెబుతున్నాడు , తనకి ఎవరు ఇష్టమో వల్లనే ఇబ్బంది పెడతా అని , ఒకసారి యువరాజ్ సింగ్ తో ఇలాగే ప్రేమతో హద్దు మీరితే తన భుజానికి గాయం అయిందని , ఆఫ్రిది ని హద్దుకునే ప్రయత్నంలో తనకి పక్కటెముక విరిగిపోయి కొన్నిరోజులు ఇబ్బంది పడ్డాడని , అలాగే రజాక్ కి స్ట్రెచింగ్ చేయిస్తున్న సమయంలో నరం మెలిక పడిందని ఇలా తాను చేసిన పనులు చెప్పుకొచ్చాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button