Tollywood news in telugu
దీపం ఉన్నపుడే ఇల్లు చక్కపెట్టుకొనే పనిలో పడ్డ ‘ఉప్పెన ‘కృతి శెట్టి !

సినిమా ఇండస్ట్రీలో కి ఎవరైనా వచ్చాక అవకాశం వచ్చుడే గొప్ప అనుకోని నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ తో సరిపెట్టుకోవాలి. కాదు కూడదంటే మొదటికే మోసం రావచ్చు.
ఒకవేళ అదృష్టం కలిసొచ్చి సినిమాగాయి హిట్టయ్యిందో , వారు డిమాండు చేసే రెమ్యూనరేషన్ ను సమర్పించుకోవాసిందే. చూసారా ఒక్క హిట్టు మన అకౌంట్ లో పడితే కౌంటర్ వాల్యూ ఏ మారిపోద్ది.
ఇది సినిమా ఇండస్ట్రీ అంటే. ఈ విషయాలన్నీ కృతి కి ముందే తెలుసేమో, ఈ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ చూసి నిర్మాతలు ఎంత ఇవ్వడానికైనా ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే నాని మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ .. ఇంకా చాలామంది యంగ్ హీరోలు, నిర్మాతలు ఆమెను కాల్షీట్లు ఇవ్వమని తన చుట్టూ తిరుగుతున్నారు.
ఇండస్ట్రీ లో కృతి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తునట్టు వార్తలు వినబడుతున్నాయి. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది.