Tollywood news in telugu

ఈ హీరోయిన్ లక్ మామూలుగా లేదు… అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఈమెకే

తెలుగు  ఇండస్ట్రీలో  పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించడానికి  సిద్దమవుతున్న సినిమాలలో ఒకటి  రామ్ చరణ్, శంకర్ ల సినిమా . ఈ సినిమా ఫై మొదటినుండి రూమర్స్ వస్తూనే ఉన్నాయ్. ప్రతి రోజు ఎదో ఒక  గాసిప్స్ తో వీరి సినిమా ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే  ఉంది.

ఇటీవల చరణ్, శంకర్ కాంబో లో రాబోతున్న సినిమాకు హీరోయిన్ ని ఫిక్స్ చేసారని తెలుస్తుంది. అయితే హీరోయిన్ విషయంలో  శంకర్  ఏ బాలీవుడ్ హీరోయిన్నో సీలేక్ట్ చేసుకుంటారేమో అని అనుకున్నారు అందరు. 

కానీ దిల్ రాజు ఆలోచన మేరకు ‘రష్మీక మందన్న’ను ఫైనల్ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. రష్మిక  ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న ప్రాజెక్ట్ ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ లాంటి బిగ్ కాంబినేషన్ లో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ఒక వేళా ఇది నిజమైతే రష్మిక తలరాత మారినట్టే.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతగా  చెన్నైలో జరుగుతున్నట్లు సినీవర్గాల సమాచారం.  ఇక ఈ సినిమా పొలిటికల్ కథాంశం తో రానుందని సమాచారం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button