Tollywood news in telugu

షకలక శంకర్ ఖైదీ గా ప్రూవ్ అవుతాడా ?

జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చిన షకలక శంకర్ ఇపుడు హీరో గా చేసే స్థాయి కి ఎదిగాడు , దీనికి కారణం తన డైలాగ్ డెలివరీ నే అని ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. ఇక విషయానికి వస్తే షకలక శంకర్ తన తదుపరి చిత్రం భవాని చిత్ర పతాకం పైన జి.వరలక్ష్మి సమార్పణలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు , దానికి మెగాస్టార్ కెరీర్ ని నిలబెట్టిన ఖైదీ అనే టైటిల్ ని ఖరారు చేశారు, మరి ఈ ఖైదీ షకలక శంకర్ కి ఎలాంటి పేరు తెస్తుందో కాలమే నిర్ణయించాలి.

Read  milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button