Today Telugu News Updates
రౌడీలకు గిరాకీలు తగ్గడం తో ….. ఎంతకీ తెగించారో చుడండి !

రౌడీలకు మార్కెట్ తగ్గడంతో ఇలా బరితెగించడానికి కూడా సిద్ధమౌతున్నారు. ఏకంగా వారి ఫొటోలతో పోస్టర్లు గల్లి గల్లీ కి గోడలకు అతికించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
ఆ పోస్టర్లో వారు చేసే నేరాలకు రేటు కడుతు ఏ నేరానికి ఎంత తీసుకుంటారో తెలుగుపుతూ వారి పోస్టర్ల ద్వారా మార్కెట్ ని పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనితో ఈ పోస్టర్లను ఫోటో తీసి షోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్త తెగ చెక్కర్లు కొడుతుంది.
ఎవరినైనా బెదిరించాలంటే రూ.1000, అపహరణకు రూ.5000, కొట్టడానికి రూ.10,000, హత్య కు రూ.55,000 అంటూ రౌడీలు ఏకంగా వీధుల్లో పోస్టర్లు అతికించారు .
ఈ ఘటన మన ఇండియా లోని ఉత్తరప్రదేశ్ , ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. దీన్నిబట్టి చుస్తే శాంతి భద్రతలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.