Today Telugu News Updates

గూగుల్లో సెర్చ్ చేశాడు… అంతే అకౌంట్ లో నుండి 80వేలు ఖాతం… ఏం వెతికాడంటే?

ఒక వ్యక్తి గూగుల్ లో సర్చ్ చేసిన నిమిషానకే.. 80 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఏం వెతికాడు? ఎలా 80 వేల రూపాయలు పోయాయి?

ఓ వ్యక్తి ఆన్లైన్లో ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడు. అది ఇంకా రాకపోవడంతో గూగుల్లో డిటిడిసి రాంచీ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ ను సెర్చ్ చేశాడు. గూగుల్ లో ఉన్న ఫేక్ కంపెనీ నెంబర్ కి ఆ వ్యక్తి ఫోన్ చేయడంతో అతను కూడా ప్రొఫెషనల్ ఆఫీసర్ లాగానే నమ్మేలా మాట్లాడాడు .మీ సమస్య త్వరగా పరిష్కారం పరిష్కారం కావాలంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పంపియమని చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి తన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం పంపాడు. ఆ తర్వాత టీం యువర్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని కోరాడు. చివరగా
తనకు రెండు రూపాయిలు పంపిస్తే మీరు ప్రోడక్ట్ బుక్ చేసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఎకౌంట్లో పడుతుందని నమ్మబలికాడు. దీంతో ఆ వ్యక్తి రెండు రూపాయలు పంపడు…టీం యువర్ యాప్ సదరు వ్యక్తి డౌన్లోడ్ చేసుకోవడంతో ఆ నిందితుడు ఓటిపి ఎకౌంట్ నెంబర్ సహా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ నిమిషంలో తెలుసుకొని 80 వేల రూపాయలను తన అకౌంట్ లోకి కట్ చేసుకున్నాడు. దీంతో తనను మోసపోయానని ఆ వ్యక్తి గుర్తించాడు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button