భయపెడుతున్న మేకసూరీ??

Scaring Mekasuri Trailer:: OTT దయవల్ల కొత్త కొత్త టాలెంట్ బయటపడుతుంది , మంచి విజువల్స్ , మంచి సౌండ్ డిజైనింగ్ , కొత్త తరం ఆర్టిస్టులు , డిఫరెంట్ సబ్జక్ట్స్ వెరసి మంచి సినిమా గా తాయారు చేసి OTT లో వదులుతున్నారు , ముఖ్యం గా లక్డౌన్లలో లో జనాలందరికి రీచ్ అయేలా మంచి కాన్సెప్ట్ తో మరింత చేరువవుతున్నారు .
మేక సూరి అనే ట్రైలర్ చూస్తే రియాలిటీ సినిమా గా ఉందనిపిస్తూ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు అభినందిచకుండా ఉండలేకపోతున్నారు , అందరూ కొత్త నటులే , సినిమా ట్రైలర్లో లో ఎక్కువ వరకి వొయిలెన్స్ ఉన్నట్టే కనబడ్డ, ఒక మంచి కంటెంట్ అయితే అంతర్లీనంగా కనబడుతుంది, ఈ సినిమా వొయిలెన్స్ రియాలిటీ కోరుకునే ప్రేక్షకులకి చాలా బాగ నచ్చే అవకాశాలున్నాయి . ఈ సినిమా 31st July న ZEE5 లో రిలీస్ చేస్తున్నారు.
ఇలాంటి సినిమాలు ఆదరిస్తే భవిషత్తులో కొత్త టాలెంట్ వచ్చినట్టే , ఇక మరి ట్రెండ్ OTT కి మారినట్టే కనబడుతోంది.