telugu facts

సన్నాఫ్ సత్యమూర్తి బుల్లి పాప ఇపుడు ఎం చేస్తుందో తెలుసా ?

Child artist Baby veronica: ” సన్నాఫ్ సత్యమూర్తి” మూవీ చూస్తే…మనకు మొదట గుర్తుకువచ్చేది…హీరో అల్లుఅర్జున్ తో కలిసి నటించిన బుల్లి పాప… బేబీ వెర్నికా..తన బులి మాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది…ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంలో కూడా నటించి అలరించింది… ఇంతకీ ఈ చిన్నారికి అంత పెద్ద పెద్ద చిత్రాల్లో నటించడానికి అవకాశాలు ఎలా వచ్చాయె తెలుసా??

తన తండ్రి పేరు ప్రసాద్,తల్లి పేరు జయ…ఆ దంపతులకు బేబీ వెర్నికా ఒక్కగానొక్క కూతురు… తల్లి అప్పుడప్పుడు తన కూతురు బేబీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉండేది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్లు పెట్టేవారు.. అదే సమయంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చిన్న పాప క్యారెక్టర్ కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ వెతుకుతున్నారు.. దీంతో మూవీ టీం ఆ పాప ఫోటోలను డైరెక్టర్ త్రివిక్రమ్ కి దృష్టికి తీసుకెళ్లారు…

ఆ క్యూట్ గా ఉన్న చిన్నారి త్రివిక్రమ్ కి తెగ నచ్చేసింది…. వెంటనే చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చిత్రంలో నటించడానికి ఒప్పించాడట… సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అద్భుతంగా నటన ప్రదర్శించడంతో… చిన్నారికి సినిమాలో ఛాన్సులు పెరిగిపోయాయి…. నాన్నకు ప్రేమతో చిత్రంలో కూడా బేబీ వెర్నికా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిన్ననాటి పాత్రలో ఇమిడిపోయి నటించింది… ఆ తర్వాత ఎన్ని సినిమా ఛాన్స్ లు వచ్చినా …పాప తల్లిదండ్రులు చదువు పాడైపోతుంది అనే భయంతో సినిమాలకు నో చెప్తున్నారు…. ఏమైతేనేమి బాలనటిగా బేబీ వెర్నికా నూటికి నూరు మార్కులు సంపాదించిందని చెప్పవచ్చు..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button