Tollywood news in telugu

‘సారంగ దరియా’….. పాట రిలీజ్ చేసిన సమంత…సాయిపల్లివి డాన్స్ తో అదరగొట్టింది…!

saranga dariya song my love story song

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల డైరెక్టన్ లో వస్తున్నా సినిమా ‘లవ్‌స్టోరి’. ఈ సినిమాలో ‘సారంగ దరియా…’ లిరికల్‌ సాంగ్‌ను సమంత అక్కినేని చేతులమీదుగా రిలీజ్ చేసారు. ఈ‌ సాంగ్‌ను విడుదల చేస్తూ.. ఈ పాటలో  సాయిపల్లవి మెస్మరైజ్ చేసిందంటూ సమంత పొగడ్తలతో ముంచెత్తింది.

ఈ విషయాన్నీ సమంత తన షోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ చాల చక్కగా రాశారు. అలాగే ఈ పాటను మంగ్లీ కూడా ఎంతో చక్కగా పడరాని సమంత తన ట్వీట్ లో తెలియజేసారు. అదేవిదంగా ఈ సినిమాను  ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది.

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button