Today Telugu News Updates

యూట్యూబ్ వీడియోస్ చూసి సారా తయారీ !!!

Gudumba making by watching youtube videos
Gudumba making by watching youtube videos

Gudumba making by watching youtube videos !!! :: యూట్యూబ్ లో అన్ని లభిస్తున్నాయి చివరకి దొంగ సారా ఎలా తయారు చేయాలో కుడా పెడుతున్నారు , దాన్ని చూసి వ్యాపారం చేయాలనీ చూసి ఒక మూట అడ్డంగా పోలీసుల చేతికి చిక్కింది , ఇది చిత్తూరు జిల్లా అర్బన్ ప్రాంతం లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు.

అలాగే 70 లీటర్ ల నాటుసారా , 400లీటర్ ల ఊట లభ్యం అయింది , వాటిని పోలీసులు ధ్వసం చేశారు . అలాగే నాటుసారా పరికరాలని స్వాధీనం చేసుకున్నారు. .ఇటీవల యూట్యూబ్ వీడియోస్ చూసి దొంగతనాలు చేయటము చూసాము , ఇలా యూట్యూబ్ వల్ల మంచితో పాటు చెడు కుడా విచ్చలవిడిగా లభ్యమవటం తో యువత తప్పు దోవ పడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button