Today Telugu News Updates
సానియా పుట్టినరోజు వేడుకలు …. ఫొటోస్ కోసం చుడండి !

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆదివారం రోజు తన 34 వ పుట్టినరోజు వేడుకలను తన భర్త షోయబ్ మాలిక్, కుమారుడు ఇజాన్‌తో కలిసి సంతోషంగా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

సానియా పుట్టినరోజు వేడుకలను ఇంస్టాగ్రామ్ ద్వారా తన సంతోషన్నీ అభిమానులతో పంచుకున్నారు.
సానియా ఆరు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచినా సంగతి మనకు తెలిసిందే.

ఈమె ఒక పాకిస్తాన్ కి చెందిన మాలిక్ ని 2010 లో వివాహం చేసుకుంది. 2018 లో ఒక అబ్బాయి కి జన్మనిచ్చి , తన కొడుకు ఆలనాపాలనా చూసుకుంటూనే టెన్నిస్ కూడా ఆడుతుంది.
సానియా మీర్జా తన టెన్నిస్ ఆటతోనే కాకుండా, తన అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను మనసులో నిలిచిపోయింది.