Tollywood news in telugu

అర్జున్ రెడ్డి డైరెక్టర్ కు భారీ ఆఫర్, Sandeep vanga gets big offer

అర్జున్ రెడ్డి ‘ సినిమా తో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా , Sandeep vanga gets big offer ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ . ఆ సినిమా ఇచ్చిన కేజీతో సందీప్ కు బాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపచ్చాయి . అయితే సందీప్ టాలీవుడ్ హీరోలతో సినిమా కమిట్ అవకుండా బాలీ వుడ్ లో అడుగు పెట్టాడు . అర్జున్ రెడ్డి ‘ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా బీర్ సింగ్ ‘ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు . కబీర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ అవడం తో ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకటిగా మారిపోయాడు .  

 ఈ నేపథ్యంలో సందీప్ మళ్ళీ బాలీవుడ్ హీరో తోనే తన నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేసుకున్నారు. Sandeep vanga gets big offer బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూరతో సందీప్ వంగా ఓ యాక్షన్ టైమ్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడని .. దీని కోసం డేవిల్ అనే టైటిల్ అనుకుంటు రణ్ బీర్ తో సెట్ కాలేదని.   దీంతో సందీప్ వంగా యంగ్ రెబల్  నిజం లేదని అవన్నీ పుకార్లే అని అర్ధం అయింది . దీంతో సందీప్ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం మళ్ళీ ‘ డెవిల్ ప్రాజెక్ట్ లైన్లో ఉాన్నారని న్యూస్ వచ్చింది . అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ను స్టార్ ప్రభాస్ కి ఈ స్టోరీ నరేట్ చేస్తారని అనుకున్నారు . అయితే ఈ వార్తల నేపథ్యంలో సందీప్ నెక్ష్ట్ ప్రాజెక్ట్ విషయంలో సస్పెన్స్ అలానే కొనసాగుతూ వచ్చింది . 

Read  బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు ! తీవ్ర దుఃఖంలో అభిమానులు

 బాలీవుడ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం సందీప్ వంగా – రణ్ బీర్ కపూర్ మధ్య ఈ ప్రాజెక్టుకు సంభందించిన చర్చలు జరుగుతున్నాయట . ఈ స్క్రిప్ట్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారని , దీనిపై క్లారిటీ వచ్చాక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది . గతంలో టీ సిరీస్ సంస్థతో సందీప్ ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు . మరి ఇప్పుడు రణ్ బీర్ కపూర్‌లో సందీప్ చేయబోయే సినిమాకి వారే ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తారమో చూడాలి . ఇక ” కబీర్ సింగ్’తో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా ఈ సినిమాతో బాలీవుడ్ లో తన సక్సెస్ ట్రాక్ కొనసాగి స్తారేమో చూడాలి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button