telugu bigg boss
ఈరోజు ఎంట్టైన్మెంట్ మామూలుగా ఉండదు

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ వివాదాల తో పాటు తో trp ని తెచ్చిపెట్టింది, ఇక నాగ్ నీ చూడటానికి సటర్డే, సండే జనాలు ఎగబడుతున్నారు. ఇక నాగ్ బ్రేక్ తీసుకొని ఇపుడు షూటింగ్ లో పాల్గొనటానికి మనాలి కి వెళ్ళాడు, ఇపుడు తన ప్లేసులో సమంత వచ్చి టీజర్ తో. దుమ్ము రేపింది
మామ కి తగ్గ కోడలుగా ఈ షో లో తన హోస్టింగ్ ప్రతిభని చూపనుంది , ఇంకో మాటలో చెప్పాలంటే అంతకు మించి అనేలా ఉంది ప్రోమో , ఈరోజు సమంత తనదైన స్టైల్ లో దుమ్ము దులిపెందుకు రెడీ అయింది.
ఇక సమంత ఎలాంటి ఎంట్టైన్మెంట్ చేయిస్తుంది అసలు ఎలిమినేట్ ఎలా చేస్తుందో లేదో ఇన్ని ప్రశ్నలకి సమాధానం షో చూస్తే అర్థమవుతుంది.