Tollywood news in telugu
సమంత అలియాస్ నాగార్జున OTT . ఇంకో బిసినెస్ షురూ

samantha on ott:టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన సమంత ఆహా ఓటీటీలో ఓ సామ్ జామ్ పేరుతో వస్తోన్న ఈ షోలో ప్రముఖులను తనదైన స్టైల్‌లో ఇంటర్వ్యూ చేస్తూ అందరిని అలరిస్తుంది..
అది అలా ఉంటే ఈ భామ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏమంటే.. ఓ పక్క సినిమాలలో నటిస్తూ .. మరోపక్క వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోంది. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి…
ఈ అందాల తార ..తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది…