Tollywood news in telugu
మదర్ గా ఫెయిల్ అయినా సమంత ?

samantha about hash:: మీరు విన్నది నిజమే మదర్ గా సమంత ఫెయిల్ అయింది , టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందమైన జంట ఎవరంటే టక్కున నాగ చైతన్య , సమంత అనే చెబుతారు ఎవరైనా, ఎలాంటి కాంట్రవర్సి లు లేకుండా సోషల్ మీడియాలో ఈ జంట ఎపుడు హడావుడి చేస్తూనే ఉంటుంది .
సమంత ఇంస్టాగ్రామ్ లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది , ఇటీవల తాను మదర్ గా ఫైల్ అయ్యానని పోస్ట్ చేసింది , తన హాష్ బాంబి ని దొగలించాడంటూ పోస్ట్ చేసింది ఇంతకీ హనీష్ ఎవరనుకున్నారా?
హాష్ తన పెంపుడు కుక్క , బాంబి తన బొమ్మ అంటూ మరో పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది . అలాగే హాష్ లేకుండా అసలు ఉండలేరంట ఈ కపుల్.
