Tollywood news in telugu

నాగ చైతన్య ను అడిగి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్న సమంతా!

టాలీవుడ్ లో బెస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరు అంటే …మనకు మొదట గుర్తుకు వచ్చే పేరు “అక్కినేని నాగచైతన్య సమంత”…. వీరి ప్రేమ “ఏం మాయ చేసావే” చిత్రం తో మొదలై…. సుమారు ఏడు సంవత్సరాల ప్రేమించుకున్నా తర్వాత… ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే……

నాగ చైతన్య సోషల్ మీడియాలో ఆక్టివ్ ఉండకపోయినా…. సమంత అన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది… ఇటీవల ఒక షేర్ చేసిన పోస్ట్ కింద ” చై కి విడాకులు ఇచ్చేయి…. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం” అని కామెంట్ చేశాడు…ఈ కామెంట్ కి సమంత వెంటనే స్పందించారు. “కష్టం… ఒక పని చెయ్.. ఈ విషయాన్ని చై నే అడుగు” రిప్లై ఇచ్చింది. సమంత ఈ విషయం పై స్పోటివ్ గా సమాధానం ఇచ్చినందుకు పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button