Political News

టాయిలెట్ లకు వేసిన జెండారంగులు …. ఆగ్రహానికి గురిఅవుతున్న జనం !

samajwadi party టాయిలెట్ లకు వేసిన జెండారంగులు వల్ల ఉత్తరప్రదేశ్ తీవ్ర దుమారం లేపింది. ఈ రంగులు ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రధాన పార్టీ వి కావడం వల్ల ఈ విషయం చర్చనీయాంశమైంది.

ఇపుడు ఆ టాయిలెట్ ఫోటో షోషల్ మీడియాలో రావడం వల్ల ఆ పార్టీ నాయకులూ,కార్యకర్తలు  మండిపడుతున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే ఆస్పత్రికి ఎదురుగ ఉన్న టాయిలెట్ కి సమాజ్వాదీ పార్టీ జెండా రంగు వేయడంతో వెంటనే అధికారులు స్పందించి ఆ రంగులను తీసేసారు.

ఒక పార్టీ కి సంబందించిన రంగులను వేయడం ఎంతవరకు సమంజసమో తెలపాలని నాయకులూ నిలదీశారు.

ఇంత దిగజారుడు తనానికి బి జె పి పాల్పడడం అవమానకరం అని ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సజ్జన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

samajwadi party

సమాజ్వాదీ పార్టీ జెండా

Read  సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా..?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button