Tollywood news in telugu

saina teaser : బ్యాడ్మింటన్ స్టార్ ‘సైనా’ నెహ్వాల్ బయోపిక్ టీజర్ రిలీజ్…!

saina teaser

saina teaser : భారత దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన  తెలంగాణ  బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథను ఆదారంగా చేసుకొని  ‘సైనా’ అనే టైటిల్ తో  బయోపిక్ రాబోతుంది.

ఈ రోజు  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సైనా’టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ బయోపిక్  మూవీలో   సైనా పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నటిస్తుంది. 

సైనా లుక్ వచ్చేలా రోజు శ్రమిస్తూ పరిణీతి ఫిట్ నెస్  పెంచుకుంది. అలాగే  బ్యాడ్మింటన్ లోనూ అన్నీ మెళకువలు నేర్చుకుని సైనా పాత్రకు జీవం పోసేలా కష్టపడుతుంది.

ఈ సినిమాకు  అమోల్ గుప్తే దర్శకత్వం వహించగా…  టీ సిరీస్ ఫిలింస్, ఫ్రంట్ ఫుట్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతుంది. అదేవిదంగా   అమాల్ మాలిక్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ మూవీ మర్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button