Tollywood news in telugu
సాయి పెళ్లి ఎపుడో చెబుతున్న చిరంజీవి!

sai dharam tej హీరో సాయిధరమ్ తేజ్ తన పెళ్లి పై బయట వస్తున్నా కామెంట్లకు సమాధానంగా తాను మాట్లాడుతూ, నాకు ఇపుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఇంట్లో వాళ్ళు తొందరపెడుతూ ఉంటె పెళ్లి కి సరే అన్నాను, కానీ ఇంకా అమ్మాయి ఎవరు అనేది తెలీదు, మా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధాలు వెతుకుతున్నారు.
మంచి తెలుగింటి అమ్మాయి దొరికితే అపుడు ఆలోచిస్తా, నాకు ఇప్పటివరకు ఏ అమ్మాయిని చూసిన నా మనసుకి తగలలేదు అని సమాధానం ఇచ్చారు.
చిరంజీవి తన షోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ ని ఉదేశించి, ఇక త్వరలోనే సోలో లైఫ్ కి తెర పడనుంది అని ట్వీట్ చేయగా, దీనికి సమాధానంగా సాయి నిజమే అని నవ్వుతూ బదులిచ్చాడు.