Tollywood news in telugu

మెగా అభిమానులకు షాకిచ్చిన … సాయి పల్లవి !

chiranjeevi movies

chiranjeevi movies పెద్ద హీరోల సరసన కలిసి నటించే అవకాశం ఎపుడు వస్తుందా  అని ఎదురు చూసే హీరోయిన్ లు ఉన్నారు. కానీ సాయి పల్లవి ఈ విషయం లో పూర్తిగా వ్యతిరేకంగా ఉందనే  చెప్పాలి .

ఏకంగా మెగా బ్రదర్స్ పక్కనే అవకాశాన్ని చేతులారా వదిలేసుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయానికి వెళ్తే, పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్ ‘ రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇందులో పవన్ కి భార్యగా సాయి పల్లవికి ఛాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం అందులో సాయి పల్లవి రోల్ నిడివి తక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి ససేమిరా అందని తెలుస్తుంది.

అలాగే చిరంజీవి నటించే ‘వేదలమ్’ సినిమాలో చిరు చెల్లిగా నటించడానికి కూడా సాయి పల్లవి ఒప్పుకోలేదట.  దీనికి గల కారణాలు తెలీక పోయిన మెగా అభిమానులను నిరాశపరచిందనే చెప్పాలి.

ఒకేసారి ఇలా రేడు మంచి అవకాశాలను వదిలేసుకొని మెగా అభిమానులకు షాక్ ఇచ్చింది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button