Tollywood news in telugu

Sai Dharam Tej Life Saved Man : బైక్ ఆక్సిడెంట్ లో తనని కాపాడిన వ్యక్తికి సాయి ధరమ్ తేజ్ ఏమిచ్చాడో తెలుసా?

Sai Dharam Tej Life Saved Man : సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేనని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటివలే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో పవర్ స్టార్ ఒక కీలక పాత్రలో నటించగా..సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా మెరిసారు. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పైన నిర్మించారు. ఈ చిత్రానికి సముద్రకాన్ని దర్శకత్వాన్ని వహించారు. ఈ బ్రో మూవీ తమిళంలోని వినోదయ సీతమ్ అనే మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ చిత్రానికి మాటల మంత్రికూడు త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశారు

అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూ ఛానల్ కిచ్చిన చిన్న క్లిప్ వైరల్ గా మారింది. అప్పట్లో బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తనను కాపాడిన వ్యక్తికి ఏదో ఒక సాయం చేసి చేతులు దులిపేసుకొనని.. అతను తనకు లైఫ్ ఇచ్చాడని.. తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్న సహాయం చేస్తానని మాట ఇచ్చినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button