Tollywood news in telugu
తల్లిదండ్రుల గొడవ తో యువకుని ఆత్మహత్య
ఒక కుటుంబం యొక్క పరిస్థితులు ఆ వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇప్పుడు రాజమహేంద్రవరం లో జరిగింది తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని తాపం చెందిన యువకుడు ఉరి వేసుకుని చెందడం జరిగింది. రాజమండ్రి లోని బొమ్మూరు సీఐ నాగిరెడ్డి కథనం ప్రకారం రామ్ లక్ష్మణ్ అనే లారీ డ్రైవర్ లెప్రసీ కాలనీలో వాసం ఉంటున్నాడు మద్యానికి బానిస అవడంతో రోజు తాగే వాడు. ప్రతిరోజు తాగి గొడవ పెట్టడంతో ఈ మధ్యన భార్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితులన్నీ చూస్తున్నటువంటి కుమారుడు వినయ్,వయస్సు ఇరవై సంవత్సరాలు మంగళవారం రోజున తాను పనిచేసే స్కూల్ పక్కన ఉన్నటువంటి గోశాలలో ఒక చెట్టుకి ఉరి వేసుకొనిచని పోవడం జరిగింది
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ శాఖ వారు తెలిపారు