Today Telugu News Updates

సాక్రిఫైసింగ్ స్టార్ సునిషిత్ అరెస్ట్

Sacrifying star sunishith arrest : హీరోయిన్లని తన లవర్లుగా , అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం మనము చూసాము , అయితే గతం లో లావణ్య త్రిపాఠి తనపైన బంజారాహిల్స్ పోలీస్టేషన్స్లో కేసు పెట్టడము తెలిసిందే ,

అయితే ఇటీవల మల్లి ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసాడు , ఆ ఇంటర్వ్యూలో యాంకర్ నిన్ను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని వార్తలొచ్చాయి అవి నిజం కాదా అని సునిషిత్ ని అడగగా , బదులుగా సమాధానం ఇస్తూ నన్ను ఏ పొలిసు పోలీస్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వలేదని బదులివ్వగా , అది ఈరోజు నిజంగానే పోలీసులు అరెస్ట్ చేయటం ఆ యాంకర్ అడిగిన ప్రశ్న నిజంగా ఇపుడు నిజమైంది , ఫేక్ హీరో సునిషిత్ ని అరెస్ట్ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button