Today Telugu News Updates
Diwali 2020: సచిన్ ఇంట దీపావళి వెలుగులు !

దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సమయంలో సామాన్య ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తల , క్రేడాకారులు, కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇపుడు సచిన్ దీపాలను వెలిగిస్తున్న ఫోటో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీపావళి వేడుకల్లో సచిన్ టెండూల్కర్

దీపావళి వేడుకల్లో సచిన్ టెండూల్కర్