Real life stories
దారి తప్పిన సచిన్ టెండుల్కర్ !

క్రికెట్ రారాజు సచిన్ దారి తప్పడం ఏంటని అనుకుంటున్నారా, అవును అది నిజమే తాను ముంబై నగర వీధుల్లో వెళ్తున్నపుడు, మెయిన్ రోడ్డుకు ఎలా వెళ్లాలో తెలియక పోవటంతో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నా గాని తెలియకపోవడంతో ఒక దగ్గర ఆగిపోయాడట.
టెక్నాలజీ కూడా ఆ వీధులను సరిగా గుర్తిచలేకపోవడంతో సచిన్ కు ఏంచేయాలో తేలికా, ఒక ఆటో డ్రైవర్ని సాయం అడిగాడట, ఆ డ్రైవర్ నన్ను ఫాలో అవండి సర్ అని చెప్పగా సచిన్ వెళ్లే రూట్ దొరకడంతో, ఆ ఆటో డ్రైవర్ కోరికమేరకు ఒక సెల్ఫీ ఇచ్చి అక్కడినుండి వెళ్ళిపోయాడట.
ఈ విషయాన్ని స్వయంగా సచిన్ తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.